Viveka Panchakm anu Jeevitha Rahashyam
Chapters
చందాదారులు, వారికి నా కృతజ్ఞతా వందనములు 1. శ్రీ చిట్టి శివావధానులు గారు. హెడ్‌మాష్టర్ పొట్టి శ్రీరాములు మెమోరియల్ మునిసిపల్ హైస్కూలు. కృష్ణలంక, విజయవాడ 10 ది 4-9-79 వారి పారితోషికము రూ 50-00 2. శ్రీ డి. ఎన్. పుల్లయ్య శర్మగారు ప్రిన్సిపాల్ కాలేజి. రాయచోటి, కడపజిల్లా 1-9-79 న ఇచ్చిన విరాళము 50-00 3. శ్రీ కోదండరామాలయ ప్రతిష్ఠా కార్యకర్తలు 13 రోజులు రామాయణ పారాయణకు ఇచ్చిన (ది 1-3-71 న ఇచ్చిరి) పారితోషికము 65-00 4. శ్రీ కొత్తూరు లక్ష్మీనృసింహారావు గారు. గ్రామకరణము చండ్రగూడెము ది 7-5-70 న ఇచ్చిరి 20-00 5. శ్రీ వెలగవేటి వేంకటరాయుడుగారు బి, ఎ. హైదరాబాదు ది 9-3-71 న ఇచ్చిరి 10-00 6. శ్రీ కోదండరామాలయమున సుందరకాండపురాణ కధా శ్రవణమునకు గాను ది 24-7-69 న ఇచ్చిన పారితోషికము 80-00 7. శ్రీ ప్రఖ్యా సుదర్శనబాబు గారు. మద్రాసు 9-00 8. శ్రీ శ్రీరాణీ సురానేని అలివేలు మంగతాయారమ్మా గారు మైలవరము, నార్తు ఎస్టేటు, పెద్దరాణీగారు 24-7-69 ఇచ్చిన విరాళము 5-00